Sep 13, 2010

ప్రార్ధన


శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్‌భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే  

2 comments:

  1. మురళి గారికి నమస్కారం. "శుక్లాంబరధరం" అనేది ఒకే పదం. "బ" కు ఒత్తు ఉండదు. దీని వివరణ నా బ్లాగులో ఇటీవల వ్రాసాను. చూడగలరు. నా బ్లాగు చిరునామా: www.vulimiri.blogspot.com
    వినాయకుని ప్రార్థనలో విష్ణుం ఉందేమిటి చెప్మా?

    ReplyDelete