Sep 18, 2010

కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ దేవి


కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ దేవి 

సకల దేవతా శక్తులకు, సర్వ జగత్తుకి మూలాథారమైన ఆదిపరాశక్తి, అఖిల లోకాశ్చర్యకరమైన
సౌందర్యముతో, సకల మంత్ర అథిదేవతగా, ఓంకార స్వరూపిణిగా సృష్టిలోని ప్రతిజీవికి
మాతృదేవతగా, సృష్టి, స్థితి, లయకారిణైన శ్రీ జగదంబ వివిధ ప్రాంతాలలో, వివిధ పేర్లతో,
వివిధ రూపాలతో అశేష భక్తులచే విశేషముగా ఆరాధనలందుకుంటున్న ఆదిశక్తి శ్రీపీఠం పై
కొలువు దీరి కొల్హాపురి శ్రీమహాలక్ష్మీ గా మూడడుగుల మూలవిరాట్ స్వరూపం
శివలింగాకారంతో దర్శనమిస్తుంది.    

చతురస్ర ఆసనం పై నిలబడి సింహ వాహినియై, పద్మవాసినియై, చతుర్భుజాలతో
శోభిల్లుతూ చెఱుకు, విల్లు, మాతులుంగ ఫలం, డాలు, కలశం ధరించి కిరీట
ధారిణియై శిరస్సుపై శేషపడగతో, శ్రీమహాలక్ష్మిగా మహారాష్ట్రంలో
మీరాజ్ స్టేషన్‌కు 40 కిలోమీటర్ల దూరంలో కొల్హాపురిలో సాక్షాత్కరిస్తూంది.  

మహాప్రళయానంతరంలో నీటిలో మునిగి పోయిన కాశీని పరమేశ్వరుడు తన త్రిశూలంతో
ఎత్తి రక్షించగా, అమ్మవారు తన గదతో కొల్హాపురిని రక్షించిందని పురాణ వచనము.
కొల్హాపురినే కరవీర క్షేత్రమని కూడా అంటారు. నీటిలో మునిగిపోయిన క్షేత్రాన్ని
మహాలక్ష్మి తన కరములతో పైకెత్తినందువల్లనే దీనికి కరవీర అని నామము వచ్చిందని
నానుడి. ఈ క్షేత్రము అష్టాదశ శక్తి పీఠాలలో అతిముఖ్యమైనది. ఇచ్చట సతీదేవి
త్రినేత్రాలు పడినట్లు ప్రతీతి. 

ఆలయ స్థల పురాణము:

పూర్వము మహిషాసురుడనే రాక్షసుని చంపిన శ్రీమహాలక్ష్మి పద్మావతీ పురములో
స్వయంభూగా వున్నది. పద్మావతీపుర పాలకుడైన కొల్హుడు బ్రహ్మదేవుని గురించి
ఘోర తపస్సు చేసి యుధ్ధాలలో అపజయము లేకుండా తానే విజయము సాధించేటట్లు
వరము పొందాడు. వరగర్వముతో ఇతర లోకాలను ఆక్రమించేందుకు  బయలుదేరిన
కొల్హుడు రాజ్యభారమును తన పెద్ద కుమారుడైన కరవీరునకు అప్పగించి మిగిలిన   
ముగ్గురు కుమారులను సహాయంగా నియమించాడు. కరవీరుడు తన రాజ్యములో
ప్రజలను అనేక బాధలకు గిరి చేయడముతో, ప్రజల మొరలను ఆలకించిన
పరమేశ్వరుడు కరవీరుని, అతని సహోదరులను అంతమొందించినాడు. కుమారులను
కోల్పోయిన కొల్హుడు రాజ్యమునకు తిరిగి వచ్చి దేవతలపైన పగను పెంచుకొని
ఇంద్రలోకము చేరి దేవతలను హింసించసాగాడు. దేవతలందరూ శ్రీమహాలక్స్మిని
శరణు వేడినారు. అంతట మహాలక్ష్మి కొల్హుడితో యుధ్ధమునకు సిధ్ధమయినది.

ఇరువురి మధ్య ఘోరమైన యుధ్ధము జరిగినది. అనేక అస్త్రములతో కొల్హుడి శక్తిని
క్షీణించే వరకు పోరాడి తుదకు సంహరించినది. జగన్మాత విశ్వరూపం చూసిన
కొల్హుడు పశ్చాతాపము చెంది శ్రీమహాలక్ష్మిని తన రాజ్యములో కొలువు దీరి ప్రజలను
నీ చల్లని చూపులతో కటాక్షించు తల్లీ అని కోరగా తధాస్తు అంటూ శ్రీమహాలక్ష్మి
కొల్హాపురిలో స్థిరముగా నిలిచినది. కొల్హుణ్ణి సంహరింపబడిన ప్రాంతము కనుక
అతని పేరుతో కొల్హాపురిగా ప్రసిధ్ధి కెక్కినట్లు స్థలపురాణము తెలుపుచున్నది. 



ఆలయ విశిష్టతలు

* భక్తిలే స్వయముగా శ్రీమహాలక్ష్మి అమ్మవారి గర్భాలయములొకి వెళ్ళి పూజలు చేసుకునే వీలు వుండటము ఈ ఆలయము లోని విశేషము.
* శ్రీమహాలక్ష్మి అమ్మవారి మూలవిరాట్ మూర్తి శివలింగాకృతి లో ఉంటుంది.
* దేవాలయము నల్ల రాతి కట్టడము, గుడి పైభాగములో ఐదు గోపురములుతో భాసిల్లుతోంది. గర్భగుడిపై శిఖరము ఎత్తుగా ఉంటుంది.
* గర్భాలయము వృత్తాకారములో శ్రీచక్రాకారములో కట్టుబడి ఉండతము విశేషము.
* ఆలయ ప్రాంగణములో 64 మంది యోగినీ దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు సాక్షి గణపతి ఆలయము పై సింధూర వర్ణములో దర్శనమిస్తారు. మన దర్శనానికి ఈతను సాక్షిగా ఉంటాడని నానుడి.

* గర్భగుడిలో ఆదిశంకరులచే ప్రతిష్ఠింపబడిన శ్రీయంత్రము కలదు.
* ఈ క్షేత్ర మహిమ కాశీఖండము, పద్మ పురాణము, దేవీభాగవతము, స్కాంధ పురాణము, మార్కండేయ పురాణములలో ప్రత్యేకముగా కొనియాడబడినది.
* మొట్టమొదట పరశురాముడు దేదేవాలయ ఉధ్ధరణ చేసినట్లు ప్రశస్తి.
* దీపావళి నుండి పూర్ణిమ వరకు శ్రీజగద్గురు ఆదిశంకరాచార్యులు, ఛత్రపతి శివాజి వారి ప్రీత్యర్థం ప్రత్యేక హారతులు ఇవ్వడం పరిపాటి.
* 13వ శతాబ్దములో శృంగేరీ శ్రీవిద్యాశంకరభారతీస్వామీ వారు ఈ క్షేత్రాన్ని దర్శించి పంచ గంగా తీరములో శ్రీ శంకర మఠము స్థాపించారు.
*  మంగళ, శుక్రవారములలో అమ్మవారికి విశేషముగా ఆకారతి, పంచరతి, కాపూరతి హారతులు ఇస్తారు. అథిక సంఖ్యలో భక్తులు ఈ హారతులు తిలకించి ముక్తి పొందుతారు.
* ప్రత్యేక దినములగు త్ర్యంబులి జాతర, రథోత్సవము, అష్టమి జాతర, గ్రహణములు, గోకులాష్టమి, కిరణోత్సవ దినములలో  విశేష పూజలతో హారతులు ఇస్తారు. 

కిరణోత్సవములు

ప్రతి సంవత్సరము ఉత్తరాయణములో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో, దక్షిణాయనములో నవంబర్ 7, 10, 11 తేదీలలో సూర్య భగవానుడు తొలి కిరణములతో అమ్మవారి మూలవిరాట్ పై కిరణోత్సవములు ప్రసరిస్తాడు. మొదటి రోజు పాదాల మీద, రెండొవ రోజు వక్ష స్తలము మీద, మూడొవ రోజు నుదిటి మీద కిరణములు ప్రసరిస్తాయి. దీనినే కిరణోత్సవములు గా ఆలయములో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.    



త్ర్యంబులి అమ్మవారు

త్ర్యంబులి అమ్మవారు శ్రీమహాలక్ష్మి ఆలయానికి తూర్పున కొండపై స్వయంభూవుగా చతుర్భుజాలతో శోభిల్లే తల్లి. అమ్మవారికి వెనుక వైపుగా అవతరించినది. కొల్హుడి కుమారుడైన కామాక్షుడు తపః శక్తితో యొగదండాన్ని పొంది రాజ్యము పైకి దండెత్తి వచ్చినప్పుడు మహాలక్ష్మి త్ర్యంబులిని కామాక్షుడి పైకి యుధ్ధానికి పంపినది. త్ర్యంబులి, కామాక్షుణ్ణి యుధ్ధంలో ఓడించి యోగదండన్ని పొందినది. మహాలక్ష్మి త్ర్యంబులిని పిలవడం మరిచి విజయోత్సవములు జరుపుకొన్నది. దీనితో త్ర్యంబులి దేవీ మహాలక్ష్మీ అమ్మవారిపై అలిగి వెనుకకు తిరిగి నిలుచింది. విషయము తెలుసుకొన్న శ్రీమహాలక్ష్మీ అమ్మవారు పశ్చాత్తాపడినా, ఎంత వేడుకున్నా త్ర్యంబులీ దేవీని ప్రసన్నము చేయలేక పోయెను. తరువాత త్ర్యంబులి దేవి ఆఙ్ఞ మేరకు ప్రతి పంచమినాడు తనను చూడడానికి వస్తానని శ్రీమహాలక్ష్మి మాట యిచ్చింది. నవరాత్రులలో అశ్వని పంచమినాడు శ్రీమహాలక్ష్మి పరిచారిక రూపములో త్ర్యంబులి దేవి దర్శనము చేస్తారని నానుడి. 

ఉప ఆలయములు
ఈ క్షేత్రములోని ఆలయములు:
* శ్రీ సూర్యనారాయణాలయము
* శ్రీ విఠలాలయము
* శ్రీ రాధకృష్ణాలయము
* శ్రీ స్వామి సమర్థ ఆలయము
* నవగ్రహములు
* శ్రీ దత్తాలయము
* శ్రీ జగద్గురు ఆదిశంకరాచర్యాలయము
* శ్రీ లక్ష్మీనారాయణాలయము
* శ్రీ రామాలయము

ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కపిలేశ్వరుడు. ఇతన్ని దర్శించిన తరువాతే శ్రీమహాలక్ష్మిని దర్శించుట పరిపాటి.

శ్రావణమాసములో నవరాత్రి ఉత్సవములు కన్నుల పండుదగా ఉంటాయి. అమ్మవారిని లక్ష్మి, పార్వతీ, సరస్వతులుగా వివిధ వాహనాలతో పుర వీధులలో ఊరేగిస్తారు. ఆ వైభోగము చూసి తరించవలసినది. కోరిన వరాలిచ్చే కొంగు బంగారముగా భక్తిని, ముక్తిని ప్రసాదించే క్షేత్రముగా ప్రశంత వదనముతో చిరుమందహాసముతో తన వద్దకు వచ్చే భక్తులకు ఆ జగన్మాత శ్రీమహాలక్ష్మి అమ్మవారు చతుర్భుజాలతో అభయమిస్తూ కనిపిస్తుంది.

-: సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణ మస్తు :-

సంపాదకీయము: శ్రీ కనకదుర్గ ప్రభ

Sep 13, 2010

Somnath - సోమనాథ్




Anceint Glory
Known as prabhAsa kshetra, Somnath occupied a much esteemed place in the Hindu holy places. It finds many references in the purANas & itihAsas.

The inner temple of the Garbhashay was supported to be aglow with the luster of these gemstones. The Nanda Deep was always kept lighted with Kannauji attar. The treasure of the temple was forever full of vast wealth and was kept safe.

For worship of the Lord-and Abhishek (worship with holy water) sandalwood scented water was brought from Haridwar, Prayag Kashi every day. However flowers for special festivities were imported from Kashmir. For the routine daily worship, one thousand Brahmins were appointed. About three hundred and fifty dancing girls were appointed for the regular music and dance concerts that took place in the Temple courts.

This religious place of worship was earning the produce of ten thousand villages. Among the twelve JyotirLingas (Lingas of light) Somanath is considered as the primary one. Because this deity is supposed to be Swayanbhu (self-born) and is always awake, lakhs of devotees visited this temple and considered themselves blessed and to have achieved piety. Offerings made by crores of devotees amounted to crores of rupees which kept the Temple always rich and abundant. Along with this, the Sun worshipping foreigners (probably Parsis) also contributed a pat of their profits to the temple treasury which kept its coffers full, all the time.

Sthala Puranamu
Chandra, (moon) was the first one to receive the benefic boon of Shri Somanath of Saurashtra, the Shiva pilgrimage, Agni Teerth and Surya Teerth. Then Chandra built a beautiful golden temple and put a glorious JyotirLinga in it, the first of its kind in India.

According to Prabhaskhand of Skanda Purana, the legend goes like this:

Chandra married the twenty seven daughters (stars) of Daksha, but was very partial and showed lot more love and affection to rohini. The remaining twenty six wives not only felt neglected but also insulted. They were disappointed with their husband and went and complained to their father. Daksha was upset to see his daughters suffer thus, and tried twice to convince his son-in-law to change himself, but in vain. He put a curse on him that Chandra would be “decreasing” in size.

The Devas (Celestial gods) were very sad at Chandra’s plight and went to Brahma. The Creator, in order to find out a remedy for this condition of Chandra and get a solution for redressing the curse. Brahma told them that the only way out was to worship Vrishabhdhwaj Shankar at Prabhas Kshetra Mahamrityunjay. Chandra went on a penance for six months and prayed to Lord Shiva, at the end of which Shankara appeared before him. He gave Chandra the boon that in a month, he would grow for fifteen days in one half and in the other half he would keep loosing one Kala (shade) per day and decrease in size. He was pleased with the Devas and in order to increase the prestige of the place, Lord Shiva Himself came to be known as Someshwar, meaning famous moon (Soma). The Devas established a Someshwar Kund there. By taking a holy dip in this pond or Kund, it is believed that one would obtain release from all the sins.

Chandra or moon is also called Som. That is why this JyotirLinga has become famous as Somanath. Chandra or moon looks very bright here. Therefore, this place is also known as “Prabhasapattana”.

Later, Shri Somnath Mandir was built by Ravana fro Rupa in the treda yug and Lord Krishna fro Chandran in . Emperor vikramAditya built the temple in the kali yug.

Somnath temple stands at the shore of the Arabian ocean on the western corner of Indian subcontinent in Gujarat State. This pilgrimage is one of the oldest and finds its reference in the ancient texts like Skandpuran, Shreemad Bhagavat, Shivpuran etc. The hymn from Rig-Veda quoted below mention the Bhagvan Someshwar along with the great pilgrimage like Gangaji, Yamunaji and Eastward Saraswati. This signifies the ancient value of this Tirthdham.

Somnath is in Prabhas Patan very near to Veraval.

The Moon God is said to have been relieved from the curse of his father-in-law Daksha Prajapati by the blessings of Bhagvan Somnath. In the Shiva Purana and Nandi Upapurana, Shiva said, `I am always present everywhere but specially in 12 forms and places as the jyotirlingas`. Somnath is one of these 12 holy places. This is the first among the twelve holy Shiva Jyotirlings.

The shore temple of Somnath is believed to have been built in 4 phases-in gold by Lord Soma, in silver by Ravi, in wood by lord Krishna and in stone by King Bhimadeva.

It has withstood the six-repeated desecration by the Muslim invaders. The very existence of this temple is symbol of reconstructive spirit and cultural unity of our society.

The seventh existing temple is built in the Kailas Mahameru Prasad style. The Iron man of India Sardar Shri Vallabhbhai Patel is the pioneer of the existing temple.

The temple is consisting of Garbhgruh, Sabhamandap and Nrityamandap with a 150 feet high Shikhar.

The Kalash at the top of the Shikhar weighs 10 tons and the Dhwajdand is 27 feet tall and 1 foot in circumference. The Abadhit Samudra Marg, Tirsthambh (Arrow) indicates the unobstructed sea route to the South Pole. The nearest land towards South Pole is about 9936 km. away. This is a wonderful indicator of the ancient Indian wisdom of geography and strategic location of the Jyotirling. The temple renovated by Maharani Ahalyabai is adjacent to the main temple complex.

Hari Har Tirthdham is here in Somnath. This is the holy place of Bhagvan Shri Krishna's Neejdham Prasthan Leela. The place where Bhagvan Shri Krishna was hit by an arrow of a poacher is known as Bhalka Tirtha. After being hit by the arrow, Bhagvan Shri Krishna arrived at the holy confluence of Hiran, Kapila and Saraswati and their Sangam with the ocean. He performed his divine Neejdham Prasthan Leela at the sacred and peaceful banks of river Hiran.

The Geetamandir is built here where the divine message of Shrimad Bhagavat Geeta is carved on eighteen marble pillars. Shri Lakshminarayan Mandir is close by. The Balramjiki Gufa is the place from where Bhagvan Shrikrishna's elder brother Balaramji took journey to his nijdham-patal.

Here is the Parshuram Tapobhumi, where Bhagvan Parshuramji carried out penance and he was relieved from the sin of Kshatriya killings. The Pandavas have said to have visited this place and taken holy bath in the Jalprabhas and built five Shiv temples.

Shree Somnath is first among the twelve Aadi Jyotirlings of India. It has a strategic location on the western coast of India.

Ancient Indian traditions maintain a close relationship of Somnath with release of Chandra (Moon God) from the curse of his father-in-law Daksha Prajapati. Moon was married to Twenty-Seven daughters of Daksha. However, he favoured Rohini and neglected other queens. The aggrieved Daksha cursed Moon and the Moon lost power of light. With the advice of Prajapita Brahma, Moon arrived at the Prabhas Teerth and worshipped Bhagvan Shiva. Pleased with the great penance and devotion of Moon, Bhagvan Shiva blessed him and relieved him from the curse of darkness. Pauranic traditions maintain that Moon had built a golden temple, followed by a silver temple by Ravana, Bhagvan Shree Krishna is believed to have built Somnath temple with Sandalwood.

The research based on ancient Indian classical texts show that first Somnath Jyotirling Pran-Pratistha was done on the auspicious third day of brighter half of Shravan month during the tenth Treta yug of Vaivswat Manvantar. Swami Shri Gajananand Saraswatiji, Chairman of Shrimad Aadhya Jagadguru Shankaracharya Vedic Shodh Sansthan, Varanasi suggested that the said first temple was built 7,99,25,105 years ago as derived from the traditions of Prabhas Khand of Skand Puran. Thus, this temple is a perennial source of inspiration for millions of Hindus since time immemorial.

The later sources of history account for several desecrations by Muslims invaders during eleventh to eighteen century A.D. The temple was rebuilt every time with the reconstructive spirit of the people. The modern temple was reconstructed with the resolve of Sardar Patel who visited the ruins of Somnath temple on November 13 1947. Then President of India, Dr. Rajendra Prasad, did the Pran-Pratistha at the existing temple on 11 May 1951.

Other spots in the temple are Shri Kapardi Vinayak and Shri Hanuman Temple in addition to Vallabhghat. Vallabhghat is a beautiful sunset point. The temple is illuminated every evening. Similarly, the Sound & Light Show “Jay Somnath” is also displayed every night during 8.00 to 9.00, which allows the pilgrims an ethereal experience in the backdrop of grand Somnath temple and the holy wave sounds of the Ocean. Ahalyabai temple is also close by, which was built by the queen mother Shri Ahalyabai Holker during 1782. This temple maintained the Pooja Parampara of Bhagvan Shiva during the hostile political conditions.

Darsan Timings at Somnath temple: 6.00 AM to 9.00 PM
Aarti : 7.00 AM, 12.00 Noon and 7.00 PM
Sound and Light Show : 8.00 PM to 9.00 PM

How to reach Somnath
Amdavad is connected by Rail, Road and Air with all the major destinations. Veraval Somnath is connected with Amdavad to Rail and Road facilities. Somnath is at a distance of 465 km. from Amdavad. At present Jet Airwais operates passenger flight from Bombay to Diu every day accept Thursday. Somnath is connected with Diu by road (95 km).

Accommodation in Somnath
Shree Somnath Trust is managing different categories of guest houses for pilgrims.

The contact details are as follows:

Dilip Chavda
Office Superintendent
Phone: +91-94282 14901

Surubha Jadeja
Asst. Guest house Supervisor
Phone: +91-94282 14911

Lilavati Guesthouse
Phone: 02876 233033

Shree Somnath Trust
C / 12-A, Shree Om Villa Apartment
F.C.I. Godown Road,
Shahibaug, Ahmedabad -380 004
GUJARAT, INDIA.
Fax: +91-79-22686335
Phone: +91-79-22686442, +91-2876-231212
email: somnathad1@sancharnet.in

Dy.Secretary & General Manager
Shree Somnath Trust
Prabhas Patan -382 268,
Dist. : JUNAGADH,
GUJARAT STATE, INDIA.
Ph. No.: +91-2876-231200
Fax No.: +91-2876-232694
Mobile : 98242 85667
Email: kmraval@yahoo.com


View Larger Map


Note:
The contact details are furnished according to the available information from the Somnath Trust. We are not responsible if there are any discrepancies in the contact information.

Courtesy:
www.somnath.org

ప్రార్ధన


శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్‌భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే